దాగుడుమూత

Posted on నవంబరు 7, 2011. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం | ట్యాగులు:, , , , , , , , |

జీవితం యొక్క మొదటి దశ అయిన బాల్య ప్రాయములో మనము దాగుడుమూతల ఆట ఆడుంటాము… జీవితం యొక్క తరువాతి దశలలో, జీవితం మనతో పలు దాగుడుమూతలాట ఆడుతుంది…

జీవితం మనతో ఆడుతున్న దాగుడుమూతలాట మనకు ఇష్టమున్నను లేకున్నను.. మనము ఆ ఆటలోని భాగమే.

విద్యార్థి దశలో, ఒక వ్యక్తి కోరిన చోట చదవగలగడం, కోరిన వస్తువులను పొందగలగడం… జీవితం మనతో ఆడుతున్న దాగుడుమూత…

యవ్వనంలో వున్న వారు కోరిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందే తరుణము.. ఒక దాగుడుముతాటే ..

మధ్య వయస్కుడు తాను ఊహించిన విన శైలిలోనే బ్రతక గలగడం.. జీవితం మనతో ఆడే దాగుడుమూతే….

వయసు మల్లిన కాలములో, తన తరువాతి తరం వారికి అన్ని సమకూర్చాక.. వారి మధ్య వుంటూ.. మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ గడపగలగడం కూడా.. జీవితం మనతో ఆడుకునే దాగుడుముట ఆటలోని భాగమే…

చిత్రకథనాలలో మలుపులు లేకుంటే, ఆ చిత్రము నీరసంగా ఎలా తయారవుతుందో.. జీవితంలో దాగుడుమూతలు లేకుండా, అన్ని ఒక పద్దతిగా, ఏదో శాసనములో తెలిపిన విధముగా సాగితే, జీవితం నీరుగారి అంతే నిరుత్సాహంగా తయారవుతుంది. జీవితము మనతొ ఆడే ఈ ఆటను ద్వేషించక, ఆటలోని మెలుకువలు మరియు కిటుకులు తెలుసుకొని, పూర్వ అనుభావాల పాఠాలు గుర్తుంచుకొని, చక్కగా ఆడితే.. గెలుపు మనదే…

అయినా అన్నీ మనము తలచిన విధముగానే సాగితే.. జీవితములో కిక్ ఏముంటుంది చెప్పండి…


Read Full Post | Make a Comment ( None so far )

Recently on తేజస్వి...

అవమాన కారణాలు

Posted on సెప్టెంబరు 27, 2011. Filed under: Uncategorized | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , , , |

ప్రతి నరుడు – ఓ నటుడు

Posted on జులై 30, 2011. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం, నా విసుర్లు | ట్యాగులు:, , , , , |

గర్వ భంగం

Posted on జూన్ 30, 2011. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం | ట్యాగులు:, , , , , , |

వింత జీవితం

Posted on జూన్ 29, 2011. Filed under: నా విసుర్లు | ట్యాగులు:, , , , |

limit దాటితే.. liver దెబ్బతింటుంది..

Posted on మే 31, 2011. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం, పెద్దల మాట - సద్ది మూట | ట్యాగులు:, , , , , , , |

నిజం కావాలా ?!

Posted on మే 8, 2011. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం, నా విసుర్లు | ట్యాగులు:, , , |

వ్యసనానికి దూరంగా… వ్యాపకానికి దగ్గరగా…

Posted on జనవరి 20, 2011. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం, వ్యక్తిత్వ వికాసం | ట్యాగులు:, , , , , , , , , , , , , |

సంకెళ్ళు

Posted on డిసెంబరు 11, 2010. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం | ట్యాగులు:, , , , |

దిగజారిన ప్రవర్తన

Posted on డిసెంబరు 16, 2009. Filed under: తెలుగు, Uncategorized | ట్యాగులు:, , , , , , , , , , , , , , |

ప్రజలను మబ్బెపెడుతున్నారు

Posted on డిసెంబరు 11, 2009. Filed under: తెలుగు | ట్యాగులు:, , |

Liked it here?
Why not try sites on the blogroll...

Follow

Get every new post delivered to your Inbox.