నా గురుంచి

నా పేరు ఓరుగంటి సాయి ప్రవీణ్.

నన్ను తెలిసిన వారందరు ఓ స్ ( O S ) అని పిలుస్తారు. చిత్తూరు వాసిని. ప్రస్తుతం ఇన్ఫోసిస్, చెన్నై లో నా ఉద్యోగ జీవితాన్ని కొనసాగిస్తున్నను.

wisdom

ఒక బుధిమంతుడు  కావ్యాలను (literature), శాస్త్రాలను (philosophy) చదువుట మరియు వరిశోధించుట ద్వారా తన కాలాన్ని వెచ్చిస్తాడు. దీనికి భిన్నముగా, ఒక మూర్ఖుడు అతిగా నిదురించుట, అలసత్వము, గొడవలు మరియు కొన్ని వ్యసనముల ద్వారా సంతృప్తి చెందుతాడు.

“తన సమయాన్ని ఏవైనా విలువైన మరియు ధీర్ఘకాలికమైన విషయాలను, వస్తువులను సేకరించుటకు ఉపయోగించు వాడు బుధిమంతుడు” అని పై శ్లోకము యొక్క తాత్పర్యము.

బుధిమంతుడిగా ఎదుగటకు, నేను చేయుచున్న ఒక చిన్ని ప్రయత్నములోని భాగమే ఈ బ్లాగు (blog). ఇందులో నాకు తెలిసిన విషయములను నేను పొందుపరుస్తున్నాను. వీటిని మీరు చదివి మీ వ్యాఖలను వ్రాసి, ఆ సంభాషణ ద్వారా చెరొకరి జ్ఞానాన్ని పెంపొందించుకొనుటకు ఉపయోగపడుతుందని మరియు ఇతరులకు కూడా లాభదాయకముగా ఉంటుందని ఆశిస్తున్నను.

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

28 స్పందనలు to “నా గురుంచి”

RSS Feed for తేజస్వి Comments RSS Feed

మీరు చాలా మంచి పని చేస్తూ దానిని చిన్నదిగా బావించటం మీ వినమ్రతకు ఉదాహరణ, ఇదే మీ ఆశయ సాధనకు తొలిమెట్టుగా భావిస్తూ, బ్లాగర్ల లోకానికి స్వాగతం పలుకుతున్నను…

మంచి ప్రయత్నం ..

మంచి ప్రయత్నం. ఇందులో మీరు విజయం సాధించాలని తలుస్తాను.

kali samayani bagane upagoginchu kuntunnav

mana saahityamu “subhaashita ratnamu”la amuulya gani.
I aMSamunE pradhaana dRshTitO,
mii blaagunu tIrchi diddaMDi.mI sEkaraNalu,SlOkamulu,(vivEkaanaMduDi saMGaTana”baagunnaayi.

ఓ యస్ నీ ప్రయోగం చాలా బాగుంది. సంతోషం. ఆల్ ది బెస్ట్ .

Good attempt. I wish you all the b

All the Best……………….. :)

బుధిమంతుడిగా ఎదుగటకు, నేను చేయుచున్న ఒక చిన్ని ప్రయత్నములోని భాగమే ఈ బ్లాగు (blog). ఇందులో నాకు తెలిసిన విషయములను నేను పొందుపరుస్తున్నాను. All the best!

చక్కని ఆలోచన చేసారు ..మీ బురఖా చదివాను చాలా లాజికల్ గా ఉన్నది ..బురఖా ..మిగతా ప్రపంచమంతా ..కామాతురులే..అన్నట్లు మగవారినందరిని కించపరిచే సాధనం ..1400 సంవత్సరాల క్రితం స్త్రీ ఒక విలాస వస్తువుగా నో సొంత ఆస్తి గా నో పరిగానించబడుతున్న కాలంలో ..వాడే సాధనం.
ఈ రోజు బురఖా మన సమాజంలో ..సిగ్గుచేటు ..ఇక వేరే అన్ని దుస్తులూ సభ్యత కావన్నట్లు ..అందరూ మాములు స్త్రీలు శరీరం ప్రదర్శనకు పెట్టినట్లు ..అందరికి..మిగతా స్త్రీలకి ,ఇతర పురుషులకి అవమానం..ఫ్రాన్స్ లో లాగా బురఖా ని మనం అసహ్యించుకోవాలి ….

సత్యం గారు, నేను ఒక యదార్థ సంఘటను ప్రస్తావించాను అంతే. కాలక్రమంలో ఆ సంఘటనను ఎవరైనా కాస్త సవరించి వుండవచ్చు. ఇక్కడ మనము మహమ్మదీయుల భావనలను దెబ్బతీసేవిధముగా మాట్లాడడం సరైనది కాదు. బుర్ఖా ధరించడం వారి ఆచారం. పూర్వం అంతఃపుర వాసులైన రాణులు, రాజ మాతలు అన్య పురుషులతో మాట్లాడేవారు కారు. ఒకవేళ మాట్లాడవలసి వస్తే ఒక తెర వెనుక నిల్చొని, ఎదుటివారికి కనబడకనే మాట్లాడేవారు. ఈ పద్ధతిని సామాన్యులకు కూడా మహమద్దీయులు వర్తింపజేసారని మనము ఎందుకు భావించరాదు.

ఇంకా ఫ్రాన్స్ వారి దగ్గరకు వస్తే, ఆ దేశాధ్యక్షుడు ‘సర్కోజి’ తన పదవిని, అతనిపై గల బాధ్యతను విస్మరించి, అందరిని అబ్బురపరిచే విధంగా ఒక నగ్న ప్రదర్శనలు ఇచ్చిన భామతో‌ జతకట్టాడు. వారికి బుర్ఖా వెనుక గల అంతరార్థం ఎరుగలేరు.

నేను మహమద్దీయ వనితలందరూ బుర్ఖా వేసుకొనే తిరగవలసినదని అనటంలేదు. అది వారి ఆచారంలోని భాగం, దానిని పాటించడం లేక నేటి అవసరాలకు తగ్గటుగా మలచుకోవడం వారి ఇష్టం.

మంచి ప్రయత్నము. మీ మైల్ పంపండి

ఆచార వ్యవహారాలు కాలాన్నిబట్టి మారటమే విజ్ఞత .ఒక సభ్య సమాజంలో ఉంటూ ..పాత ఆచారాల్ని పట్టుకుని జీవించడం ..విజ్ఞత కాదు .వెనుకబాటుతనం ..ఇక వెనుకబాటుతనం మా ఇష్టం అంటే ..ప్రగతి నిరోధక కార్యం అనాలి ..మనం ..గర్హించాలి .

ఇన్నాళ్లు మనము పాటించిన ఆచారాలే, మీరు చెప్పినట్టు మన సమాజానికి సభ్యతను ఆపాదించింది. పాత ఆచారాలను విస్మరించక, వాటిని ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్చుకొని జీవించడమే ఎదుగుదలకు నిజమైన ప్రతీక. ఏ విషయములోనైనా, మంచిని గ్రహించి, వాటిని స్వీకరించడంలో తప్పులేదు. కాని, వాటి లోపాలను ఎత్తిచూపి, వాటిని పుర్తిగా పారుద్రోలడం మాత్రం తప్పు. దానికన్నా, ఆ లోపాలను సవరించడానికి ప్రయత్నించడం ఉత్తమం.

Hi Praveen,
I read your mail and seen your blog, It is very
fantastic, continue sending whenever you are
updating.

Thanks, nagendra

mee mail pampamdi

rey aramoda nekenduku ra idi………

అరవం తెలిసిన మాత్రాన అరవమోడిని ఎలా అవుతాను మిత్రమా?! నువ్వు తెలగోడనే ధీమా గనక నీకు వుంటే, ఒక తెలుగు బ్లాగును మొదలుపెట్టి దానిని నిర్వహించు. అప్పుడు నువ్వు తెలుగువాడివని, నేను అరవం అని ఒప్పేసుకుంటాను.

wah wah em chepinav ra

డియర్, ప్రవీణ్ ,యీ బ్లాగ్ప్రపంచానికి స్వాగతం.ప్రొసీడ్ ….ఆశీస్సులతో….నూతక్కి

ఓ యస్ నీ ప్రయోగం చాలా బాగుంది. సంతోషం. ఆల్ ది బెస్ట్ .

chala baga undi. nuvvu andirolo different ra anduke ra nuvvu os. os lenide system ledu ra. nuvvu system ni marchalani try chey chestunnavu. kanisam denni chusi okkadina inspire avuthadu.mottamothata nena ra.

సార్, దేని గురించి ఐనా పూర్తిగా తెలుగులో తెలుసుకోవాలంటే, తెలుగులో ఎలాంటి విషయం కోసమైనా తెలిపే వెబ్ సైట్ ల వివరాలు తెలపండి. ప్లీజ్.

hi sai… nuvvu chesthunna ee krushiki evari prothsaham leka poyini neevu maatramu aagaddu… enduvalana anaga aedo oka roju deeni valla oka manchi jaragachhu, kavuna nee sakaryakramaalanu neevu eppatiki konasaaginchu


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

Follow

Get every new post delivered to your Inbox.