ఎందరో మహానుభావులు
అందరూ యాచకులే
ఓ మారు ఒక యాచకుడు అక్బరు బాదుషా గొప్ప దాత అని తెలుసుకొని, అతని దగ్గర యాచించడానికి వస్తాడు. ఆ యాచకుడు రాజ దర్బారుకు వచ్చినప్పుడు, అక్బరు బాదుషా అక్కడ వుండరు. భటుడి ద్వారా అక్బరు దేవుని ప్రార్థనలో నిమగ్నమై వున్నారని తెలుసుకుంటాడు. కాసేపు నిరీక్షించిన తర్వాత అతడు వెనుదిరుగుతుండగా, అక్బరు బాదుషా వచ్చి ఆ యాచకుడితో తన ఆలస్యానికి మన్నించమని మరియు తనకి ఏమి కావలెనో అడగమని చెప్తారు. అందుకు ఆ యాచకుడు బాదుషావారిని యాచించక [...]
Read Full Post | Make a Comment ( 2 so far )అరవిందం
ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలించే రోజులలో వారు “ఐ.సి.యస్” అనే ఉన్నత పరీక్షను నిర్వహించేవారు. దానిలో కృతార్ధులైనవాళ్ళకు జిల్లా కలెక్టరు, ప్రభుత్వ కార్యదర్శి లాంటి పదవులు లభించేవి. ఈ పరీక్షలు లండన్‌లో జరిగేవి. ఆ పరీక్ష చదవడానికి భారతీయ యువకులు లండన్ వెళ్ళేవారు.
భారతదేశంలో ఉంటే సరైన విద్యరాదని భావించి తన కొడుకును 1884 లండన్ పంపించాడు ఒకాయన. విద్యనంతా లండన్‌లోనే పూర్తి చేసుకొని అక్కడే తన కొడుకు స్థిరపడాలని కోరిక. బాగా చదివి పరీక్షలన్నీ ప్రథమ శ్రేణిలో [...]
హజారీ – సార్థక నామధేయుడు
హజారీ అనే పేరు గల ఒక రైతు ఉండేవాడు. ఆయన తన పొలం గట్లపై మామిడి మొక్కలను నాటాడు. ఆయన ఎంతో శ్రమపడి వాటికి ఎరువు, నీరు అందించి పశువుల నుండి రక్షణ కల్పించాడు. కొన్ని సంవత్సరాలకు మామిడి చెట్లు ఏపుగా పెరిగాయి. పశు పక్ష్యాదులు చెట్లనీడలో కూర్చోవడం మొదలు పెట్టాయి. కొన్ని పక్షులు గూళ్ళు కూడా పెట్టుకున్నాయి. పక్షుల కిలకిలరావాలు అందరికి నచ్చాయి. వేసవి కాలంలో చెట్ల నీడలో మంచం వేసుకొని విశ్రాంతి తీసుకోవడం ద్వారా [...]
Read Full Post | Make a Comment ( None so far )
RSS - Posts

