నస్రుద్దిన్ గాధలు

చెంప దెబ్బ

Posted on జులై 14, 2009. Filed under: నస్రుద్దిన్ గాధలు | Tags: , , , , , , |

నస్రుద్దిన్ హోడ్జా బజారులో ఉండగా, ఒక అపరిచితుడు నస్రుద్దిన్ దగ్గరకు వచ్చి చెంప మీద కొట్టిన తర్వాత “నన్ను క్షమించండి. మిమ్ములను వేరొకరని పొరబడ్డాను”‌ అని అన్నాడు.
ఆ సమాధానముతో‌ తృప్తి చెందని నస్రుద్దిన్, ఆ అపరిచితుడిని ఖాది దగ్గరకు తీసుకెళ్లి పరిహారము కోరాడు. ఆక్కడికి వచ్చాక, ఖాది మరియు ఆ అపరిచితుడు మంచి మిత్రులని గ్రహించాడు నస్రుద్దిన్. అపరిచితుడు తన తప్పును అంగీకరించిన తర్వాత, న్యాయమూర్తి అయిన ఖాది  “తప్పుచేసిన అపరాధి, బాధితుడికి ఒక అణా పరిహార [...]

Read Full Post | Make a Comment ( 3 so far )

బుర్ఖా

Posted on జులై 6, 2009. Filed under: నస్రుద్దిన్ గాధలు | Tags: , , |

నస్రుద్దిన్ హోడ్జా మొదటి వివాహము, పెద్దలు కుదిర్చిన వివాహము. దానికి తోడు, అప్పటి ఆచారం ప్రకారం అతను వధువును పెళ్లికి ముందు చూడలేదు. పెళ్లి రోజున మొదటి సారి వధువును చూసిన తర్వాత ఆమె మొహము నచ్చక, నిరాశ చెందాడు.
ఆ మరుసటి దినము అతని భార్య  బజారుకు వెళ్ళుటకు తయారవుతూ, అప్పటి ఆచారాని పాటిస్తూ “ఏమండి, నేను బుర్ఖా తొడిగి వెళ్లనా? నేను మీ‌ అనుమతి లేనిది ఎవ్వరికీ నా మొహం చూపను”‌అని తన భర్తతో అన్నది.
దానికి [...]

Read Full Post | Make a Comment ( 6 so far )

Liked it here?
Why not try sites on the blogroll...