కూటి కోసం-కోటి విద్యలు
టంగ్ ఫూ – మాటే పంచ్
కుంగ్ ఫూ ఏవిధంగా అయితే ప్రత్యర్థుల దాడినుంచి మన శరీరాన్ని రక్షిస్తుందో అలాగే టంగఫూ వాగ్భాణాలనుంచి రక్షిస్తుందనమాట. సందర్భానికి తగినట్లుగా మాట్లాడేలా నాలుకకు శిక్షణ ఇస్తామన్నమాట. ఈ అంశాలు నేర్చుకుంటే మన ఇంటిలోని వారితో,సన్నిహితులతో మరియు సహోద్యోగులతో నిర్మాణాత్మకంగా మాట్లాడవచ్చు. వివరాలలోకి తొంగిచూద్దాం…
వివరణ వద్దు
దీనినే మనం వాడుకలో “సాకులు వద్దు” అని కూడా అంటుంటాం. ఫలానా సమయానికి పూర్తవ్వాల్సిన పని కాకపోతే అవతలివారికి కోపం రావడం సహజం. అప్పుడు మనం ఏం చెప్తున్నా వారికవి సాకులుగానే విన్పిస్తాయి. [...]

RSS - Posts

