తెలుగు
దిగజారిన ప్రవర్తన
కాంగ్రెస్ హై కమాండ్ రాత్రికి రాత్రి తెలంగాణ అంశమై ఒక తీర్మానం చేయడం కొందరికి ఆగ్రహం తెప్పించింది. ఆ నిర్ణయాన్ని చిదంబరం వెలువరించారు. ఇక్కడ తప్పొప్పులు గూర్చి నేను చర్చించ దలచలేదు. కాని, నిరసనలను తెలిపాల్సిన విధమే బాగో లేదు. కొందరు తమిళులు తెలంగాణపై మాట్లాడారని, పొట్టి శ్రీ రాములు వారి నెల్లూరు జిల్లాలో కొందరు ఉద్యమకారులు, చెన్నై నగరానికి దాహార్తి తీర్చే తెలుగు గంగ నీటిని ఆపివేసారు. చెన్నై నగర వాసులు వీరికి ఏమి అపకారం [...]
Read Full Post | Make a Comment ( 7 so far )ప్రజలను మబ్బెపెడుతున్నారు
ప్రత్యేక తెలంగాణ వస్తే మాత్రం, ఆ ప్రాంతం బాగుపడిపోతుందా? ఈ విషయమై ఆలోచించాకే ప్రజలు వేర్పాటువాదాన్ని సమర్థించాలని నా మనవి. కాని, ఊరికే భావోద్వేగాలకు లోనై, ప్రాంతీయ అభిమానాన్ని రెచ్చగొడుతున్న రాజకీయ నక్కల మాటల వలలో పడి మనం గొర్రలు కానవసరం లేదు. అంతర్జాలంలో తెలంగాణపై జరుగుతున్న చర్చలలో, తాడేపల్లి గారి కలగూరగంపలోని సమైక్యానికి సౌహార్ద పునాది అనే టపాలో LBS గారి వ్యాఖ్యను గమనించండి. If this movement is all about people’s problems, [...]
Read Full Post | Make a Comment ( 5 so far )English నుంచి తెలుగు నేర్చుకోవలసినది….
ఇది మీరు చదువుతున్నారంటే కచ్చితంగా తెలుగువారే అయివుంటారని నేను అనుకుంటాను. తెలుగులో బ్లాగు/సైట్లను నిర్వహిస్తున్నవారు, రచనలు చేసేవారు మాతృభాష మీద అభిమానము చేతనే ఆ పని చేస్తున్నారు. కని గమనించారా? తెలుగు బ్లాగుల URLలు ఆంగ్లములో ఉన్నది. కనీసం, తెలుగులో URL అంటే ఏంటని కూడా నాకు తెలియదు. అది నా పరి(దుః)స్థితి. కాని, మనకు నచ్చిన భాషలో URLలను పొందవచ్చని ఎక్కడో ఒక బ్లాగులో చదివాను. ప్రస్తుతం తెలుగుభాష యొక్క స్థితిని ఏవిధంగా మెరుగుపరచడం అని [...]
Read Full Post | Make a Comment ( 7 so far )



