నా విసుర్లు

ప్రతి నరుడు – ఓ నటుడు

Posted on జులై 30, 2011. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం, నా విసుర్లు | ట్యాగులు:, , , , , |

ఈ జీవితం ఒక రంగస్థలం. మనమందరం నటులం.

Read Full Post | Make a Comment ( 1 so far )

వింత జీవితం

Posted on జూన్ 29, 2011. Filed under: నా విసుర్లు | ట్యాగులు:, , , , |

ఈ జీవితం చాలా వింతది. ఆ వింత ఎందుకని ఆరా తీసేవాడిని ఈ లోకం వింతగా చూస్తుంది.

Read Full Post | Make a Comment ( 1 so far )

నిజం కావాలా ?!

Posted on మే 8, 2011. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం, నా విసుర్లు | ట్యాగులు:, , , |

నాకు నిజం కావాలి. నిజం మాత్రమే కావాలి..

Read Full Post | Make a Comment ( None so far )

వై.యస్. రైతు బాంధవుడా?! బహుశా కావచ్చేమో

Posted on సెప్టెంబరు 8, 2009. Filed under: నా విసుర్లు | ట్యాగులు:, , , , , , , , , , , , , , |

నేను ఇదివరకే నా బ్లాగులో వై.యస్. ఇక లేరు అని ఒక టపా వ్రాసి, అందులో ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరాను. వై.యస్. ఎలాంటి వారు అనేదానిని ప్రక్కన బెడితే, ఒక ముఖ్యమంత్రికి ఇటువంటి ప్రమాదం జరిగిందని నేను విచారించాను. ఆయన చనిపోయినప్పుడు, మీడియా అంతా ఆయనను రైతు బాంధవుడని, పుడమి తల్లి కన్న రత్నమని చెప్పారు. ఒకవేళ మాహాత్ముడు కూడా ఇన్నాళ్లు బ్రతికి వుండి, వై.యస్. మరణించిన రోజే గనక గతించివుంటే, ఆయనకు వై.యస్.కు [...]

Read Full Post | Make a Comment ( 5 so far )

దూరం దగ్గరైంది – దగ్గర దూరమైంది

Posted on సెప్టెంబరు 2, 2009. Filed under: నా విసుర్లు | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , , , |

ఒకానొక తమిళ ఛానలును నేను వీక్షిస్తుండగా, ఒక కొరియర్ సర్వీసు ప్రకటన నన్ను ఆకట్టుకుంది. ఆ ప్రకటనలో ఒక కంపెనీ యజమాని తన ఆంతరాంగిక సహాయకురాలతో(personal assistant) వివిధ ప్రదేశాలకు చేరవేయవలసిన కొరియర్‌ల గురించి చర్చిస్తూ వుంటాడు. అందులో చాలా కొరియర్‌లు  దూర ప్రదేశాలకు, విదేశాలకు చేరవేయవలసి వుంటుంది. కాని, ఒకటి మాత్రం ఏదో కుగ్రామంకు చేరవేయవలసి వుంటుంది. అప్పుడు ఆ యజమాని తన ఆ.స.(P.A.)తో ఈ కొరియర్ తన గమ్యం చేర్చటం కుదరదు కదా అని [...]

Read Full Post | Make a Comment ( 6 so far )

తిరిగులేని మెగా సీరియల్ – అసెంబ్లీ

Posted on ఆగష్టు 24, 2009. Filed under: నా విసుర్లు | ట్యాగులు:, , , , , , , , , , |

కనీ వినీ ఎరుగని రీతిలో మన ఆంధ్ర ప్రజల సంతోషం కొరకు, భారి బడ్జెట్‌తో మన ప్రభుత్వం మనకు సమర్పిస్తున్న మెగా సిరియల్…… పేరు : అసెంబ్లీ ప్రసారం : అన్నీ వార్తా ఛానళ్లు (live & exclusive) అన్నీ తెలుగు ఛానళ్లు(exclusive) దిన పత్రికలు సమయం :‌ కచ్చితముగా చెప్పలేము ( ఒకవేళ మొదలైనా నిరసనలు మరియు వాకౌట్‌ల వల్ల  ఆగిపోవచ్చు) నిర్మాత : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దర్శకుడు : గౌ॥స్పీకరు గారు తారాగాణం [...]

Read Full Post | Make a Comment ( 13 so far )

ఆనందించాలా ?! సిగ్గుపడాలా??!!

Posted on ఆగష్టు 18, 2009. Filed under: నా విసుర్లు | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , |

క్రొన్ని రోజుల క్రిదంట నేను ఈ వార్తను చదివాను. తెలుగు భాషను పరిరక్షించడానికి ప్రవాసాంధ్రులు నడుంబిగించారు. మాతృభాషను కాపాడేందుకు ఉద్యమంలా కార్యక్రమాలను నిర్వహించాలని దీనికి పూర్తి సహాయసహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికాలోని ప్రవాసాంధ్రులు తీర్మానించారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం మహాసభలలో ఈ తీర్మానాన్ని చేస్తూ తెలుగు భాష తియ్యదనాన్ని చాటిచెప్పిన వేమన, సుమతీ తదితర శతకాలను సీ.డి.లుగా తయారు చేస్తున్నామని నిర్వహకులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ [...]

Read Full Post | Make a Comment ( 4 so far )

మన్మోహనుడి దేశ(స్వామి) భక్తి

Posted on ఆగష్టు 16, 2009. Filed under: నా విసుర్లు | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , |

మన్మోహనుడి దేశ స్వామి భక్తి: నిన్న ప్రొద్దున, స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రధాని జెండా ఆవిష్కరణ మరియు దేశ ప్రజలకు అందించే సందేశాన్ని చూడాలని దూరదర్శన్ ఛానల్ పెట్టాను. జెండా ఆవిష్కరణ మరియు పెరేడ్‌ను చూడలేకపోయాను, అయినా నేను చాలా ఆసక్తిగా ఎదురుచూచిన ప్రధాని సందేశ సమయానికి t.v. పెట్టానని ఆనందించా. చిన్నప్పుడు మా నాన్న మన్మోహన్ సింగ్ 90లలో విత్తమంత్రి గా పనిచేసిన రోజులలో ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు చాలా కీలకమైనవి అని చెప్పారు. [...]

Read Full Post | Make a Comment ( 6 so far )

Liked it here?
Why not try sites on the blogroll...

Follow

Get every new post delivered to your Inbox.