మన విజ్ఞానం
యజ్ఞం
వర్షాలు కురవడానికి వరుణ యాగం, ప్రపంచ సుఖ శాంతుల కొరకు విశ్వ శాంతి యాగం, ఇంకా అతిరుద్రమహా యజ్ఞం , ఇంకా మరెన్నో…… తి.తి.దే, సాయి బాబా, ఇంకా మరిన్ని ధార్మిక సంస్థలు ఇటువంటి యజ్ఞయాగాదులను నిర్వహిస్తున్నారు. ఇటువంటి యజ్ఞ-యాగది-హోమ కృతువులు మన పూర్వీకుల కాలం నాటి నుంచి మనం ఆచరిస్తున్నదే.
‘అయినా ఓ యాగం చే(సే)సినంత మాత్రాన పరిస్థితులన్నీ చక్కబడిపోతాయా? మేం నమ్మం’ అని లౌకిక వాదం మనకి వినిపిస్తూ ఉంటుంది.
నిజమే. ఆలోచించాల్సిన ప్రశ్నేగా ఇది! యాగంలో [...]
భూమిగుండ్రంగా ఉందని మన ప్రాచీనులకు తెలియదా?
మన పాఠ్య పుస్తకాలలో కెప్లర్ కోపర్నికస్, గెలీలియోలు భూమి గుండ్రంగా ఉందని 16వ శతాబ్దంలో కనుగోన్నారని చదువుతున్నాము. మన ప్రాచీనులకు భూమి గుండ్రంగా ఉందని స్పష్టంగా తెలుసు. ఋగ్వేదంలో 1:38:8 మంత్రంలో ఆ విధంగా ఉంది. “చక్రాణాసఃపరీణాహం పృధివ్యా…………..” భూమి యొక్క వృత్తపు అంచున ఉన్నవాడు అని భావం.
సూర్య సిధ్దాంతం అనే అతి ప్రాచీన గ్రంధంలో 12వ అధ్యాయం 32వ శ్లోకంలో “మధ్యే సమన్తా దణ్ణస్వభూగోళో వ్యోమ్ని తిష్టతి“. బ్రహ్మాడం మధ్యలో భూగోళం ఆకాశంలోనిలచి ఉన్నది అని [...]

RSS - Posts

