లోక జ్ఞానం

మీరు మిత్రులను ఎలా ఎన్నుకుంటారు? 2వ భాగం

Posted on నవంబరు 4, 2009. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం, లోక జ్ఞానం | Tags: , , , , , , , , , , , , , , , , , |

ఈ శీర్షికలోని మొదటి భాగంలో బాల్య మిత్రులను గురించి చెప్పుకొచ్చాను. బాల్యంలో కాకుండా తర్వాతి కాలంలో మనకు మిత్రులైన వారు నిజమైన స్నేహితులు కారా? అనే సందిగ్ధంతో ముగించాను.
“Tell me who your friends are and I will tell you who you are” అనే సామెత ఒకటున్నది. ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని అతని మిత్రులను బట్టి లెక్కకట్టవచ్చన్నది దీని అర్థం. అందరూ ఈ సామెతతో పూర్తిగా/పాక్షికంగా ఏకీభవించకపోవచ్చు. కాని, మన మిత్ర [...]

Read Full Post | Make a Comment ( None so far )

మీరు మిత్రులను ఎలా ఎన్నుకుంటారు? 1వ భాగం

Posted on అక్టోబర్ 30, 2009. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం, లోక జ్ఞానం | Tags: , , , , , , , , , , , , , , , , , , , , , |

ఈ  ప్రశ్న నా మదిలో చాల్రోజులుగా (వాస్తవానికి ఓ మూడు సంవత్సరాలుగా) మెదులుతూనే ఉన్నది. అప్పటి నుండి మైత్రి, మిత్రులు అనే అంశాలపైన పలు కోణాల్లో ఆలోచిస్తూ వచ్చాను. వాటిని క్రమబద్దీకరించే ప్రయత్నం చేశాను. ఈ అంశాన్ని ఒక టపాలో వ్రాయలేకున్నాను. అందుకే పలు భాగాలలో ప్రస్తావించాలని నిశ్చయించాను.
‘మీరు మిత్రులను ఎలా ఎన్నుకుంటారు?’ అనేది ఈ టపా యొక్క శీర్షిక. ఈ వైపు ఆలోచిస్తున్నప్పుడు నాకు ఎదురైన మొదటి ప్రశ్న
అసలు ఎన్నుకోవడం ఏంటి? అసలు ఎన్నుకోని మరి [...]

Read Full Post | Make a Comment ( 2 so far )

భూమి – హాం ఫట్ స్వాహా

Posted on జులై 20, 2009. Filed under: లోక జ్ఞానం | Tags: , , , , , , , , , , |

భూమి అంతం కానుందా? ఎప్పుడో 9 సంవత్సరాల క్రితం ఏదో‌ గ్రహ సకలం మన భూమిని గుద్దేస్తుందని …. శివుడు తన మూడవ నేత్రాన్ని తెరిచి ఈ‌ భూమిని భస్మీపటనం చేస్తేస్తారని….. ఇటువంటి ఉత్తుత్తి కథలు చాలా వెలువడ్డాయి.
కాని, ఈ‌ మధ్య భూమికి ఓ పెద్ద విపత్తు పొంచి వున్నదని చాలా గట్టి వాదనలే వినిపిస్తున్నాయి. ప్రపంచం 21/12/2012 తేదిన అంతం కానుందని తెలిపేదే  డూమ్స్   డే (DOOMS DAY) అంటారు. అంటే, భూమి యొక్క అంతం [...]

Read Full Post | Make a Comment ( 4 so far )

Liked it here?
Why not try sites on the blogroll...