వ్యక్తిగతం

తండ్రి మనస్సు

Posted on నవంబరు 24, 2009. Filed under: వ్యక్తిగతం | Tags: , , , , , , , , , , , , , , , , , , , , |

మా నాన్నగారు వంశపార్యంపరంగా వస్తున్న మా చిల్లర అంగడి ( దీనినే కొన్ని చోట్ల కిరాణా కొట్టు అనో లేక శెట్టంగడి అనో లేక ఉత్తిగా కిరాణా అనో పిలుస్తుంటారు ) నిర్వహిస్తున్నారు. మా జీవనాధారం, ఊపిరి అంతా అదే. మాకు అన్నం పెట్టే దైవమది. నా ఇంజనీరింగు ఈ ఏడాదే పూర్తయ్యింది. నాకు ఉద్యోగవకాశం ఇచ్చిన సంస్థ వారు, వచ్చే నెల నన్ను ఉద్యగంలోకి తీసుకోనున్నారు. మరి ఈ కాలీ సమయాన్ని ఎలా తోసిబుచ్చాలని నేను [...]

Read Full Post | Make a Comment ( 7 so far )

బాల్యం returns (నా మదిలో….)

Posted on నవంబరు 16, 2009. Filed under: వ్యక్తిగతం | Tags: , , , , , , , , , , , , , , , , , , , , , , , |

నా బాల్యము గడిచిపోయినదని మొన్న నాకు మరోమారు గుర్తుకువచ్చినది. మొన్న, నవంబరు 14న బాలల దినోత్సవం సందర్భంగా నేను చదివిన పాఠశాలకు వెళ్తానని నేను అస్సలు అనుకోలేదు. నాకు వెళ్ళాలన్న ఉద్దేశ్యం కూడా ఉన్నది కాదు. నా మిత్రుడు విద్యా సాగర్‌కు ఎంతైనా కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉన్నది. అతనే నన్ను మా పాఠశాలకు తీసుకువెళ్ళాడు.
ఆ రోజు నాకు చాలా గుర్తుండిపోతుంది. నేను మా పాఠశాలలో‌ 10 సంవత్సరాల కాలం చదువుకున్నాను. ఇప్పుడు ఆ సంతోషకరమైన, నా [...]

Read Full Post | Make a Comment ( 2 so far )

స్వామి సన్నధిలో

Posted on జులై 21, 2009. Filed under: వ్యక్తిగతం | Tags: , , , , , , , , , , , , , , , , |

మా నాన్నగారు తన ఇంటర్(C.E.C), శ్రీ సత్య సాయి హైయర్ సెకెండరీ స్కూలు, వైట్ ఫీల్డు, బెంగళూరులో చదివారు. స్వామి సన్నధిలో చదవడం నిజంగా పెద్ద అదృష్టం. నా తమ్ముడు అదేవిధంగా స్వామి కాలేజిలో ఇంటర్(M.P.C)కంప్యూటర్స్  , పుట్టపర్తిలో చదివాడు. ఇప్పుడు అక్కడ శ్రీ సత్యసాయి యూనివర్సిటిలో‌  B.Sc(M.E.S)Honsలో చేరాడు.
నేను మొదటి తరగతి ముందు ఒకసారి మరియు పదవ తరగతి తర్వాత, రెండు సార్లు అక్కడ ప్రవేశ పరీక్షకు హాజరయ్యాను. నాకు అక్కడ స్వామి సన్నధిలో చదివే [...]

Read Full Post | Make a Comment ( None so far )

Liked it here?
Why not try sites on the blogroll...