తేజస్వి కి వ్యాఖ్యలు

ప్రజలను మబ్బెపెడుతున్నారు by saipraveen పై అభిప్రాయములు
@ none

>>It all started with Congress internal power politics during the 1960′’s soon after the formation of the State. The Telangana Congress leaders have since been successfully transferring their political frustrations and disppointments to the ordinary Telangana public. They made them identify with their cause by talking about people’’s unemployment and squarely attributed it to non-Telanagana People. They made good money in their political posts in the last 53 years. Not only that, they made their sons and daughters too as MLAs and MPs and even Ministers. But the responsibility of developing Telangana is not theirs.

మీరు సరిగ్గా గ్రహించినట్లులేరు. అసలు రాజకీయనాయకుల మాటల మాయలో‌ పడి మనము కొట్టుమిట్టాడుతున్నామన్నది మీరు గమనించాలి. రాజకీయ నాయకుల గురించి ప్రక్కన బెట్టి, తెలంగాణ గనక వేర్పడితే, ఎవరికి లాభం, ఏం లాభం. ప్రత్యేక రాష్ట్రం వస్తేనే, సమస్యలు పరిష్కరించ బడుతాయని ఎందుకు అనుకుంటున్నారో, మీలో మీరే అంతర్మథనం చేయండి. భావోద్వేగాలకు లోను కాకుండా, సానుకూల దృక్పథంతో ఆలోచించే ప్రయత్నం చేయండి. మరో మారు రాజకీయ నాయకుల విషయాన్ని ప్రక్కన బెట్టి, ఆలోచన సల్పాలని మనవి చేసుకుంటున్నాను.

ప్రజలను మబ్బెపెడుతున్నారు by T పై అభిప్రాయములు
Whenever there is no Telangana CM in sight, a great hue and cry starts in Telangana. In this connection you will do well to remember that there has been no Telangana CM for the last 27 years.

>>> the last time telangana CM appointed was when there was similar movement….that is the only time it hapened..

prajalani mabya pedutunnaru antunnaru…telangana vallimina memu kooda alane anochu kada…mee politicians ki HYD lo astulu kaapodukovadaniki ee worry anta…anduke T state ni vaddu antunnaru…alane prajalani mabya pedutunnaru..If you see first person who resigned is Lagadapati…why…for all his property in HYD

ప్రజలను మబ్బెపెడుతున్నారు by saipraveen పై అభిప్రాయములు
ప్రవీణ్ శర్మ గారు,

వాళ్ల కథను ప్రక్కనబెట్టి, మీ మనసులో ఏమున్నదో తెలపండి. ఒకవేళ తెలంగాణ వేర్పడాలని వుంటే, ఏమి చేయాలి, వాటి పరిణామాలు ఎలా వుంటున్నది అని మీరు ఆలోచించే ప్రయత్నం చేశారా? నావరకైతే పొట్టి శ్రీరాములు గారు అర్పించిన బాసువులకు న్యాయం చేయాలని అనిపిస్తున్నది. తెలుగువారంతా కలిసివుండాలనే నేను ఎల్లప్పుడు కోరుతాను.

ప్రజలను మబ్బెపెడుతున్నారు by Praveen Sarma పై అభిప్రాయములు
కోస్తాలో బంద్ చెయ్యించినది రాజకీయ పార్టీల కార్యకర్తలూ, వీధి రౌడీలూ. వీళ్ళెవరూ నిజంగా రాష్ట్రం మీద ప్రేమ ఉన్నవాళ్ళు కాదు. రాజకీయ నాయకులు వాళ్ళకి బ్రాందీ బాటిల్స్ ఇచ్చి పంపుతున్నారు. ఒక బేకరీ ఓనర్ అంటున్నాడు “మన టౌన్ లో ఏ వ్యాపారికీ బంద్ పాటించాలని లేదు” అని. కోస్తా ఆంధ్రలో సాధారణ ప్రజలలో లేని సమైక్యవాదం రాజకీయ పార్టీల కార్యకర్తలూ, వీధు రౌడీలలోనే ఉంది.

ప్రజలను మబ్బెపెడుతున్నారు by Venkat పై అభిప్రాయములు
జై తెలుగు తల్లి…

జై సమైక్య ఆంధ్ర ప్రదేశ్ ……..

ప్రేమదే జయం…. ఎప్పుడైనా, ఎక్కడైనా by saipraveen పై అభిప్రాయములు
ధన్యవాదములు మిత్రమా. నాకు తోచినంతలో వ్రాసాను. నీ సాయం కూడా నన్ను బాగు పరుస్తుంది.

ప్రేమదే జయం…. ఎప్పుడైనా, ఎక్కడైనా by vidya sagar పై అభిప్రాయములు
A great one ra… Am impressed by the flow ra… But can u brief the whole discussion  SAI… Do u think LOVE is a noun? I don’t think so, it must be seen as a verb and love only in the heart will never empower anybody or anything… Only when it is seen as a verb shall the humanity serve its purpose on this soil…

Great job dude…

Keep it up…

yours

sine qua non…

తండ్రి మనస్సు by saipraveen పై అభిప్రాయములు
@ సుభద్ర, విజయ మోహన్, పరిమళం, రవి చంద్ర

మీకందరికి నా నెనర్లు. మన గతాన్ని ఎన్నటికి మరవకూడదన్న విషయాన్ని మీరు గుర్తించడం నాకు చాలా సంతోషమేస్తున్నది.

తండ్రి మనస్సు by saipraveen పై అభిప్రాయములు
రెడ్డి గారు, బ్లాగులోకానికి స్వాగతం.

తండ్రి మనస్సు by రవి చంద్ర పై అభిప్రాయములు
నిజమే  మన మూలాలను మనం ఎప్పుడూ మరిచిపోకూడదు. అది ఎలాంటి వృత్తి అయినా సరే. నువ్వెంత స్థాయిలో ఉన్నాసరే…