సాంకేతికంశాలు

తేజస్విలో సాంకేతికంశాలు వ్రాయమని పలువురు నాకు సలహాలిచ్చారు. కాని, నా బ్లాగును కాస్త భిన్నమైన పంథాలో నడపాలని తలచాను. అలాగని నాకు సాంకేతికంశాల మీద ఆసక్తి లేదని పొరబడకండి. తెలుగులో సాంకేతిక గమనాగమనాలు తెలిపే టెక్‌సేతు అనే సైటు ఇదివరకే కొందరు మిత్రులు మొదలుపెట్టి ప్రాచుర్యం పొందారు. అన్నీ అంశాలను నేను ఒక్కడినే వ్రాయలేను గనక, ఇంకా పలు ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఒక తాటిపై కలిసి వారికి తెలిసిన విషయాలు తెలుపుతుంటే అందరికి అది లాభదాయకం గనక, సాంకేతికంశాలపైన నా రచనలు టెక్‌సేతులో ఉంచాలని దలచాను.

ఇప్పుడిప్పుడే మొదలవుతున్న నా టపాల చిట్టా:
ట్విట్టర్ వాడటం ఎలా?

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: