సేవలోనే ఆనందం

Posted on జూన్ 8, 2009. Filed under: సేవ | ట్యాగులు: |


మీచే సేవలందుకొనే వారిని మీ నిజస్నేహితులుగా భావించు. అదే నిన్ను భవష్యత్తులో వెలుగులోనికి తీసుకొని పోతుంది. దర్పాన్ని, అహంకారాన్ని, అధికారాన్ని, అసూయను, అనుమానాన్ని సేవాలో ప్రవేశపెట్టరాదు. వ్యక్విగత సేవలకంటే సామాజిక సేవలో ఎక్కువ ఆనందం కలుగుతుంది. ప్రతివారూ సేవలో పాల్గొనాలి. సేవకుడే నాయకుడైననాడు ప్రపంచం అభివృధ్ది    చెందుతుంది.

ప్రకటనలు

Make a Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

6 వ్యాఖ్యలు to “సేవలోనే ఆనందం”

RSS Feed for తేజస్వి Comments RSS Feed

that is 100% True ..

1) సేవ చేసే అవకాశం వచ్చిన వారు ..
2) సేవ చెయ్యడం కోసం అవకాశాలు కల్పించుకునే వారు ..

ఇద్దరూ ధన్యులే .. వారి జన్మ సార్ధకమయినట్లే ..

[…] చెప్పినవి రెండు వ్యాఖ్యలే అయినా, సేవలో ఆనందం అంటే చెప్పిన తీరు […]

Chaala baaga vraasaaru, ekkadaina chadivaara leeka meere vraasaara?

నేనే సొంతంగా ఇలాంటి విషయాల మీద క్లుప్తంగా, చాలా బాగా వ్ర్యాయటానికి నా అనుభవం మరియు నేను ఇంత వరకు అర్జించిన జ్ఞానం సరిపోదని నా భావన. ఈ టపాలోని సారాశం కొన్ని పుస్తకముల నుండి సేకరించినదే. మీరు సేవాతత్పరుడై ఉండుట నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాది.

bavundi
manava sevee madhava seva

seva gurunchi baaga sevinchelaa cheppaaru… good thought..


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: