మీ సత్తా గురుంచి మీకేపాటి ఎరుక?!

Posted on జూన్ 19, 2009. Filed under: వ్యక్తిత్వ వికాసం | ట్యాగులు:, , , , , , , , , , , , , |


Self Reliance is not about being independent, but interdependent.

రవీంద్రనాథ్ ఠాగూర్ఠాగూర్ గీతాంజలిలోని ఓ పద్యాన్ని చూద్దాం. స్వర్గీయ ఇందిరాగాంధీ సైతం తన బల్ల మీద ఆ కవితా పంక్తులను పట్టం(frame) కట్టించుకొని పెట్టుకుందట. ఆ కవితా పంక్తులు…తెలుగులో…..
ఒక్కరైనా నీ కేకవిని
ఓ యని రాకున్నా…
ఒక్కడవే బయలుదేరు
ఒక్కడవే, ఒక్కడవే, ఒక్కడవే
ఒక్కడవే బయలుదేరు.

జీవితం ప్రయాణంలో గమ్యాన్ని చేరుకోవడామే ముఖ్యం కాదు…అప్పటికి ముసలివాళ్లమో, సాధించినదాన్ని మనసారా ఆశ్వాధించలేని పెద్దవాళ్లమో అయిపోవచ్చు కూడా. అందుకే ప్రయాణం మొత్తాన్ని ఆశ్వాధించడం నేర్చుకోండి.

సంతోషమైనా, విషాదమైనా…
ప్రశ్న అయినా, జవాబైనా…
మీకు మీరే!


అలాంటి మనస్తత్వం మీలో‌ఎంతగా పెంపొందితే అంతగా మీరు మిగతా ప్రపంచంలో మమేకమవుతున్నట్టు. కాని ఒక్కటి మాత్రం మరవకండి.

Being independent is not enough, be interdependent.

మీ గురుంచి కొన్ని విషయాలు:

౧. మీ గురుంచి మీరు బాగా  తెలుసుకోవడమన్నది జీవితానికి చాలా ఉపయోగపడే అంశంగా గుర్తించండి.
౨. మీకు మీరే ‘ఆప్త మిత్రుడు’. మీకు మేరే ‘బద్ద శత్రువు’.
౩. చాలా సందర్భాలలో మీకు మీరే సాయం చేసుకోవాల్సి వుంటుంది. మీకు మీరే ధైర్యం చెప్పుకోవల్సి వుంటుంది. మీకు మీరే ఉత్సాహం కల్పించుకోవాల్సి వుంటుంది.
౪. అసలు మీకు మీరెంతగా తెలుసు? కష్టసుఖాల్లో… సమస్యల్లో …మీమీద, మీ ఆలోచనా శక్తి మీదే మీరేమేరకు ఆధారపడవచ్చో సరైన అంచనాకు రండి.
౫. మీ జీవన ప్రయాణంలో అనుభవాల ‘పదనిసలు’ మీవే. గెలుపు, ఓటముల మజిలీల దగ్గర మీ మానసికస్థాయి ఎప్పుడూ పొంగిపొర్లిపోయే వృధా వాగునీరు కాకూడదు.

ప్రకటనలు

Make a Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

9 వ్యాఖ్యలు to “మీ సత్తా గురుంచి మీకేపాటి ఎరుక?!”

RSS Feed for తేజస్వి Comments RSS Feed

mee post bagundi keep it up

సార్, నా పేరు రాజు. నేను మార్కెటింగ్ రంగంలో ఉన్నాను. నాకు జీవితంలో పైకి రావాలని చాలా కోరిక, ఎప్పటికైన వ్రుధ్ధి చెందుతానని నా మీద నాకు చాలా నమ్మకం. కాకపోతే బద్దకం ఎక్కువ దీనిని అధిగమించలేకపోతున్నాను, ఐదు సం: క్రితం వచ్చే ఐదేల్లలో మంచి పొజిషన్లో ఉండాలని అనుకున్నాను. కాని, కాలేకపోయాను ఐనా దిగులు చెందకుందా వచ్చే ఐదేల్లలో గొప్పవాదిని కావాలని ఇప్పుడు కూడా అనుకుంటున్నాను. ఐదు సంవత్సరాల తరువాత కూడ మళ్లీ ఇలాగే అనుకోకుండా ఉండాలంటే నేనేం చేయాలి.

మానవ జాతిపతనానికి ముఖ్యమైనదీ లక్షణమే”బ్రహ్మ సాక్షాత్కారం అన్నారు. దైవ విశ్వాసం కంటె మానవ విశ్వాసం ముఖ్యమని బోధిస్తూ “మూడు వందల ముఫై కోట్ల దేవతలలోనూ నమ్మకమున్నా నీలో నీకే విశ్వాసం లేకపోతే నీకు ముక్తి లేదు సమాధిమార్గము ముక్తిని పొందేందుకు భక్తి ఒక మార్గము . జీవునికి , దేవునికి మధ్య వారధి భక్తి కలియుగములో గురుభక్తి లోపించటము,అంతటి సమర్ధులయిన గురువుల అనుగ్రహం అందరికీ లభించకపోవటంశిష్యులు పొందిన మానవజన్మనెత్తిన వారికి ఏది వుండవలెనో, ఏది ఉండకూడదో-ఆత్మ పరమాత్మ సంబంధములతోమహాసమాధి దివ్యాతి దివ్యమైన చరిత్ర సంపూర్ణం. కళ్లుదృష్టితోద్వారా పొందాడు.చూడబడుతూ ఉన్నాడు మరీ మరీ ఎంత చూచినా అదే దృశ్యం దేహ త్యాగం చేసాడుజాగ్రత్ స్వప్న సుషుప్తులకు అతీతమైన తురీయ సమాధి స్థితికి కేవలం చూపులతో ఆత్మ సాక్షాత్కారం కలిగించిన అపూర్వమైన సూచిక. వేదాంతము ఈ తురీయ స్థితిని సత్ చిత్ ఆనంద స్వరూపమైన ఆత్మ స్థితి గా చెబుతుంది. కనుక వేదాంత శాస్త్ర రీత్యా ఈ 1 అనే అంకె ఆత్మ సాక్షాత్కార స్థితికి సమాధికి ఈ ఎంచుకోవటం చాలా చక్కగా ఉంది. కనిపించింది. బ్రహ్మ ఒకటి అంతటా వ్యాపించి ఉన్న సూక్ష్మ తత్వం వలన దేనిచేతా అంటబడదో, అలాగే దేహమంతటా వ్యాపించి ఉన్న ఆత్మ అంటబడదు.ఆత్మా సాక్షాత్కారం శరీరాన్ని విడిచాక సూక్ష్మ తత్వం అది ఏమీ కోరదు, ఇక రాయి వలె పడి ఉంటుంది మనిషి శరీరంలో పంచభూతాలు మొదలుకొని, 25 తత్వాలు ఉంటాయి అని చెప్పినది ఆత్మ వీరే. ఈ విషయాలను వేదాంతులు కూడా అంగీకరించారు. జ్ఞాన దృష్టితో ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు పరమ పదాన్ని చేరుకుంటారు. బయటా, లోపలా ఉండేది, సూక్ష్మము ఉన్నది. బ్రహ్మ సత్యం ఆత్మ అతి సూక్ష్మము; కాబట్టి ఆత్మను గురించిగాక, మరే వరమైనా కోరుకో”. ”కాదు; ఈ బోధ చేయగలిగినవాడవు నీవే. నాకు మరో ఏ వరమూ వద్దు. ఆత్మతత్వం చెప్పవలసిందే”. .బ్రహ్మ ఒకటి అని చెప్పినప్పుడు జీవ శరీరాన్ని ప్రకృతిలతో కూడి ఉన్న ఒకటి అనొచ్చు, లేదా తత్వమసి’ బ్రహ్మ ఒక్కడే కానీ ఒకనాడు అన్నింటిని తనలోకి తీసుకోగలడు, తిరిగి అన్నింటిని బయటికి తేగలడు. పరమాత్మనే. ఒకటిగా చూడొచ్చు,.తత్వమసి! మనమే సత్యం. సూక్ష్మము మౌనంగా మనలోకి మనం వెళ్లగలిగితే ఇది గోచరించగలదంటారు సూక్ష్మము మన చుట్టూ అఖండంగా ఉంది. విడి విడిగా లేదు. అనంతాకాశంలా.. ఒక్కటిగా ఉంది. సత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను ఆత్మ అంతా తానే అయినా … తత్వమసి అంటే 1)సూక్ష్మము దేవుడు నీలోనే ఉన్నాడుఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము మరిము గూఢమైనది. ఎవ్వరైనను తమస్వశక్తిచే దానిని పొందుట కాశించలేరు. కనుక ఆత్మసాక్షాత్కారము పొందిన యింకొకరి (గురువు) సహాయము మిక్కిలి యవసరము. కనుగ్రుడ్డు | సూక్ష్మము .. కంటిపాప నుం’డు అంటే జనులలో భయ భ్రాంతులు ఉన్నాయి. అవి పూర్తిగా నిరాధారములు. ఇంద్రియ వ్యామోహ పరులను, మోసగాళ్ళను, ప్రపంచ లంపటులను శని దశ నానా యాతనలు పెట్టటం నిజమే. ఆయనకు మనమీద ఏమీ ద్వేషంలేదు.ఇక్కడ ఒక జ్యోతిష రహస్యం పరిచయం చేస్తానుమనిషి జీవిత గతి దైవం నిర్దేశించిన దారికి భిన్నంగా ఉంటే ఆ మనిషిని తిరిగి దారికి తేవటం . మనస్సు లోపల లోతులలో ఇంత తతంగం జరుగుతుందిగొర్రె అనే జంతువు మందలో ఉంటూ తాను సుఖంగా ఉన్నాను అన్న భ్రమలో ఉంటుంది. కాని మృత్యువు తనను మింగటానికి వస్తున్నది అన్న నిజం అది తెలుసుకోలేదు

ఈ మనస్సు ఎక్కడ నుంచి వచ్చింది అక్క డై మనస్సునిలిచి , నీ నిజస్వరూ పం బట్టబయలుగ అనుభూతి.కాగలదు.ఉప్పునీటిలోని ఉప్పు కంటికి కనిపించదు సూక్ష్మ చైతన్య..కంటికి కనిపించదు.అనుభవపూర్వకంగ గ్రహించాల్సిం చూడ చూడ కలుగును సూక్ష్మ చైతన్య.సాధన ద్వారా తెలుస్తుంది

హృదయమే మనసుకి మూలస్ధానం. ఇది మనసుయొక్క పరమ కేంద్రం. దీనిని చూడటానికి ప్రయత్నించక అది నీవై ఉండనేర్చుకో.నిన్ను నీవు తెలుసుకో. నీ నిజస్ధితి ,
ఈ ఆత్మ నేనుకు కులమతములు లేవు. స్త్రీ పురుష బేధంలేదు. చావుపుట్టుకలు లేవు. అదియే సజీవాత్మ. జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ సూక్ష్మచైతన్య స్ధితి
మదిని నిగ్రహించుట మనసు నిలిపి తన సాధనాబలం చేత దాటిన జ్ఞాని మాత్రం మనసు నిలిపి నిశ్చల స్థితిని పొంది మనసు నిలిపి లగ్నమై ఉంటుంది.
మనసు నిలిపి  శరణాగతినే కోరుకుంటుంది జ్ఞాని  మార్గ ఆత్మ జ్ఞానం అనేది ఎంతటి అత్యున్నతి స్థితి సూక్ష్మచైతన్య సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం  ఆత్మ )సాక్షాత్కారం  తన్ను వీడి తాను నిలుచు సూక్ష్మతత్త్వమే నిత్యం. తానని గ్రహించటం సూక్ష్మ తత్వం అంతటా వ్యాపించి ఉన్న సూక్ష్మ తత్వం ఆత్మా సాక్షాత్కారం .’
ఉపదేశం అన్న మాటకు అర్థం ఆత్మలో ఉండడం లేక ఆత్మగా ఉండడం. అతీతమైన సూక్ష్మచైతన్య స్థితి ఉండడం. క్షణంలోమనసు నిలిచి  అమనస్కమైన .క్షణంలోగురువు ద్వారానే దర్శనం చేసుకోవాలి మట్టిచే తయారు చేయబడిన పాత్రలలో నామ రూప భేదమే కాని వాస్తవ భేద మెంత మాత్రము లేదు.
ఉన్నది ఒకే బ్రహ్మo . వేమన ఆత్మలో ఏకస్వరూపాము. ఆత్మలో ఏ బేధం లేదని” అనుగ్రహించి తన నిజరూపంతో దర్శనమిచ్చి.. వారి అహంకారాన్ని మట్టికలిపినట్లు వేమన చెబుతున్నారు. బ్రహ్మo.సత్యాన్ని గ్రహించాలి.జీవన మార్గంలో సూక్ష్మసాధన ద్వారా “తత్వమసి” అనే సత్యాన్ని గ్రహించాలి. అనుభవించేవాడికి, అనుభవానికి భేదం లేదని సూక్ష్మసాధన ద్వారా తెలుస్తుంది. ఇలా బ్రహ్మ జ్ఞానాన్ని తెలిసికొన్నవారే జీవన్మిక్తులు, “అది” బ్రహ్మoవున్నది. సూక్ష్మచైతన్య స్థితి దీనినే పరతత్వం, పరబ్రహ్మము అమరత్వము.అని కూడా అంటారు. బ్రహ్మo తత్త్వమేసాధించి విషయాన్ని మానవ జాతికి అందించడానికి సూక్ష్మసాధన
బట్టియేమనసు సంకల్పము సృష్టి గోచరించుర సూక్ష్మ దృష్టి జ్ఞానమయమైన జగమంతయు బ్రహ్మ0చూడర అంతరంగ సూక్ష్మ దృష్టి బ్రహ్మజ్ఞాని లక్షణము దాటిననె మోక్షజ్ఞాన ఫలమురబహుజన్మ పుణ్యఫలమున మానవజన్మ దొరికెరఅమూల్య అవకాశము సద్వినియోగ పరుచర నరుడే నారాయణ స్వరూపుడని తెలియరబ్రహ్మం భావనిష్టలోమనసును నిలువరతెలియర నీవు ఆనందము చెందరా ఆనందము చెంది నీవు అచలుడవై నిలువర అచలాత్మానందమే అమర పదవిర అమర పదవినిచ్చు అఖిలాండ
మనసును నిలువటమే లేనిపూజ పత్రిచేటని తెలియర నీ హృదయ మందిరంలో విశ్వేశ్వరుని చూడరజగన్మిధ్యా బ్రహ్మసత్యమని నమ్మర జీవో బ్రహ్మైవ నాపర:యని తెలియర అద్వైత మార్గంలో ఆత్మనిలుకడ చెందర B.రత్నం ఆత్మ లోఎరుక చైతన్యం .లేని స్ధానంలేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం.లేని వస్తువు లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం.లేని జగము లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యంలేని జీవము లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం లేని దైవం లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం.లేని ఏ నేనే లేదు. సమస్త ఆత్మ లో ఎరుక చైతన్యం నేనే సర్వాధారం. అట్టి నన్ను తెలుసుకొనుటయే సమస్త మత ధర్మముల, సమస్త వేదాంత యోగసూత్రముల, సమస్త జ్ఞాన యజ్ఞముల ఫలితం. నన్ను మరిచి ఎన్ని గ్రహించినా సర్వం అధోగతియే. నాతో ఈ సమస్తం ఆత్మ లో ఎరుక చైతన్యం ఏకీభవించి ఆత్మ లో ఎరుక చైతన్యం నాయందే లీనమైయున్నది నేనే సర్వమునకు మూలం. మనో జగత్తులకు తేడాలేదు. జగము మనోకల్పితము.

మనస్సు ఆత్మలో లయమైంది. అదే ఆత్మసాక్షాత్కారం.మనస్సు చంచలమైనది. పిచ్చికోతి వంటిది అంటారు. దాన్ని అదుపులో పెట్టుకుని దైవోన్ముఖం చెయ్యకుండా వదిలేస్తే భవ బంధాలలో చిక్కుకుని మా నవుని జీవితంలో నరకం సృష్టిస్తుంది.


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: