యజ్ఞం

Posted on జూలై 2, 2009. Filed under: మన విజ్ఞానం | ట్యాగులు:, , , , , , , , , , |


యాగంవర్షాలు కురవడానికి వరుణ యాగం, ప్రపంచ సుఖ శాంతుల కొరకు విశ్వ శాంతి యాగం, ఇంకా అతిరుద్రమహా యజ్ఞం , ఇంకా మరెన్నో…… తి.తి.దే, సాయి బాబా, ఇంకా మరిన్ని ధార్మిక సంస్థలు ఇటువంటి యజ్ఞయాగాదులను నిర్వహిస్తున్నారు. ఇటువంటి యజ్ఞ-యాగది-హోమ కృతువులు మన పూర్వీకుల కాలం నాటి నుంచి మనం ఆచరిస్తున్నదే.

‘అయినా ఓ యాగం చే(సే)సినంత మాత్రాన పరిస్థితులన్నీ చక్కబడిపోతాయా? మేం నమ్మం’ అని లౌకిక వాదం మనకి వినిపిస్తూ ఉంటుంది.

నిజమే. ఆలోచించాల్సిన ప్రశ్నేగా ఇది! యాగంలో ఏముంటాయి? మంత్రాలు. ‘రక్షించగల శక్తి కలిగిన మాటల్నే మంత్రాలు‘ అంది వేదం. తప్పు చేస్తున్న పిల్లవాణ్ణి ‘కూడదు‘ అన్నట్టుగా తల అడ్దంగా ఆడించగానే వాడు ఆ పనిని మానేస్తున్నాడు. ఎందుచేత అంటే అక్కడ ఆ పిల్లవాణ్ణి మన చేష్ట ఆ పనిని చేయకుండా అపేసిందన్నమాట.ఇక్కడ వాక్కులోని శక్తి ఆ పని నుంచి ఆ పిల్లవాణ్ణి ఆపేసింది.

ఈ విధంగా నేను యజ్ఞం గురుంచి వర్ణించదలుచుకున్నాను. బాబా చిత్రంలో రజనికాంత్ చెప్పినట్టు “తెలిసింది గోరంత, తెలుసుకోవలసినది కొండంత“. మరి నేను యాగం గురుంచి ఇంకా చాలా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. దానికి మీ సహాయం కావాలి. ఎలా అంటారా …. మరి మీకు తెలిసినదంతా దయచేసి నాకు తెలయపరిచండి.

ప్రకటనలు

Make a Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

4 వ్యాఖ్యలు to “యజ్ఞం”

RSS Feed for తేజస్వి Comments RSS Feed


ఇక్కడ తెలుసుకోగలరు!!:)

గవేష్ గారు,
మీ భావనతో నేను ముమ్మాటికి ఏకీభవిస్తున్నాను. ప్రభుత్వం తన పనిని సక్రమంగా నిర్వర్తించకుండా దాటవేస్తున్నది. దానిని కప్పిపుచ్చుకునేందుకే ఈ వరుణ యాగం చేపడుతోంది. కానీ తప్పుడు వ్యక్తులు ఇటువంటి యజ్ఞ, యాగాదులను వారి స్వలాభం కొరకు దురుద్దేశంతో చేపట్టినంత మాత్రాన, వాటికి విశిష్టత లేదని, అవి ఒట్టి మూఢ నమ్మకాలని కొట్టిపారేయడం సరికాదు.

I am sorry for writing this in English. If you want to know about Yagna, the most important thing that you need to know is the vedic mantra.
Understanding of what Sanskrit mantra is helps understand many things about Veda and Yagna. Jaimini Purva Mimamsa Sutras discuss in detail the
physics and metaphysics of the vedic mantra. There is no good translation of that book in telugu(even in english for that matter).
I got a partial book(ebook) of the telugu translation done by Charla Ganapathi Shastri from million books(www.archive.org).

Even a little digest of the book will help you a lot in understanding.

Good luck!!!!

ధన్యవాదములు. మన పెద్దలు నిజంగా చాలా గొప్పవాళ్ళు.


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: