స్వదేశీ

Posted on జూలై 10, 2009. Filed under: పెద్దల మాట - సద్ది మూట | ట్యాగులు:, , , |


రవీంద్రనాథ్ ఠాగూర్

స్వదేశీ అంటే ఏమిటి? భారతదేశ తొలి నోబెల్ పురస్కార గ్రహీత, గీతాంజలి కావ్య రచయిత, శాంతినికేతన్ విద్యాసంస్థల నిర్మాత, స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ స్వదేశీ అనే భావానికి సరైన నిర్వచనం తెలిపారు.

“వందేమాతరం యొక్క మరో రూపమే స్వదేశీ. కొన్ని స్వదేశీ వస్తువులను కొనటం, కొన్ని విదేశీ వస్తువులను బహిష్కరించడం వరకూ మాత్రమే స్వదేశీ పరిమితం కాదు. స్వతంత్ర భారతదేశ ఆత్మతో సంబంధమున్న శబ్దమే స్వదేశీ. స్వాభిమానం, స్వావలంభన, సార్వభౌమత్వం కలిగిన భారతదేశానికి గుర్తు స్వదేశీ.”

ప్రకటనలు

Make a Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

2 వ్యాఖ్యలు to “స్వదేశీ”

RSS Feed for తేజస్వి Comments RSS Feed

మంచి విషయాల్ని ఆసక్తికరంగా రాస్తున్నారు.
మీ About లేబుల్లో ఈ కింది అచ్చుతప్పు సవరించండి
అకుంటిత దీక్షతో = అకుంఠిత దీక్షతో

కొత్తపాళి గారు, నా లోపాని సవరించినందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: