ఆనందించాలా ?! సిగ్గుపడాలా??!!

Posted on ఆగస్ట్ 18, 2009. Filed under: నా విసుర్లు | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , |


క్రొన్ని రోజుల క్రిదంట నేను ఈ వార్తను చదివాను.

తెలుగు భాషను పరిరక్షించడానికి ప్రవాసాంధ్రులు నడుంబిగించారు. మాతృభాషను కాపాడేందుకు ఉద్యమంలా కార్యక్రమాలను నిర్వహించాలని దీనికి పూర్తి సహాయసహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికాలోని ప్రవాసాంధ్రులు తీర్మానించారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం మహాసభలలో ఈ తీర్మానాన్ని చేస్తూ తెలుగు భాష తియ్యదనాన్ని చాటిచెప్పిన వేమన, సుమతీ తదితర శతకాలను సీ.డి.లుగా తయారు చేస్తున్నామని నిర్వహకులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకూ తెలుగు తప్పనిసరిగా బోధించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, సి.డి.లు తయారీకి అయ్యే ఖర్చులు ప్రవాసాంధ్రులు అందజేస్తారని ఈ విషయాన్ని ప్రభుత్వానికి లేఖ ద్వారా తెపుపుతున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు.

ఈ వార్త చదివాక, ప్రవాసాంధ్రులకు మన మాతృభాష మీద ఉన్న మమకారాన్ని చూచి ఆనందించాలా లేక ఆంధ్ర రాష్ట్రంలోనే వుంటూ మన తెలుగు దినపత్రికలను కూడా చక్కగా చదవలేని నేటి తరాన్ని చూచి సిగ్గుపడాలా అనే సంధిగ్ధంలో పడ్డాను.

post to facebook post to twitter Stumble It! Digg it post to friendfeed Share

ప్రకటనలు

Make a Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

4 వ్యాఖ్యలు to “ఆనందించాలా ?! సిగ్గుపడాలా??!!”

RSS Feed for తేజస్వి Comments RSS Feed

Just install Add-Telugu widget button on your blog. Then u can easily submit your pages to all top Telugu Social bookmarking sites.

Telugu Social bookmarking sites gives more visitors and great traffic to your blog.

Click here for Install Add-Telugu widget

తెలిపినందుకు ధన్యవాదములు.

🙂 SO YOU ARE CONFUSED అన్నమాట.

My answer for this post is:
తెలుగు అనేది కమ్యునికేషన్ కి ఒక లాంగ్వేజ్. కమ్యునికేషన్ కి తెలుగు కాకపొతే ఇంకో లాంగ్వేజ్. ఎవరికి ఏది కంఫర్టో అది వాడుకుంటారు. దాని గురుంచి అసలు వర్ర్రి అవక్కర్లేదు.

a2z dreams గారు, మీరు స్పందించినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు మన నేటి తరం తెలుగును అనర్గళంగా మాట్లాడడం, చదవటం చేయలేరనే బాధ వున్నది. మరి ఈ తెలుగు బ్లాగుల పుణ్యమా అని నాకు తెలుగు బాగా నేర్చుకునేందుకు పనికొస్తున్నాయి. నెనర్లు.


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: