తిరిగులేని మెగా సీరియల్ – అసెంబ్లీ

Posted on ఆగస్ట్ 24, 2009. Filed under: నా విసుర్లు | ట్యాగులు:, , , , , , , , , , |


అసెంబ్లీ

కనీ వినీ ఎరుగని రీతిలో మన ఆంధ్ర ప్రజల సంతోషం కొరకు, భారి బడ్జెట్‌తో మన ప్రభుత్వం మనకు సమర్పిస్తున్న మెగా సిరియల్……

పేరు : అసెంబ్లీ

ప్రసారం : అన్నీ వార్తా ఛానళ్లు (live & exclusive)
అన్నీ తెలుగు ఛానళ్లు(exclusive)
దిన పత్రికలు

సమయం :‌ కచ్చితముగా చెప్పలేము ( ఒకవేళ మొదలైనా నిరసనలు మరియు వాకౌట్‌ల వల్ల  ఆగిపోవచ్చు)

నిర్మాత : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
దర్శకుడు : గౌ॥స్పీకరు గారు

తారాగాణం :
హీరో : డా॥వై.యస్.రాజశేఖర్ రెడ్ది
విలన్ : నారా చంద్రబాబు నాయుడు
(గమనిక: హిరో మరియు విలన్ ప్రతీ ఐదు సంవత్సరములకు ఒకమారు  మారుతూవుండవచ్చు.)
సైడ్ హీరో/విలన్ : మెగాస్టార్ చిరంజీవి
ముఖ్య పాత్రధారులు : మంత్రులు, ప్రతి పక్ష నాయకులు మరియు లోకసత్తా వ్యవస్థాపకులు డా॥జే.పి గారు
అతిథి పాత్రలలో : మంత్రి పదవి రాని MLAలు మరియు ప్రతి పక్షంలో కొందరు.

కథ:
మొత్తం కథను ఇక్కడ ప్రస్తావించడం చాలా కష్టం. సర్వర్లలలో స్థలభావం చోటుచేసుకున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే మనం ఎన్నికలలో ఓటు వేసి ఎన్నుకున్నవారు, అసెంబ్లీలో WWFలో మాదిరి కుమ్ముకోవటం(వాళ్లలో వాళ్లను కుమ్ముకోవటం కావచ్చు, లేక వారికి అనుకూలముగా బిళ్లులను పాస్ చేసి, చట్టాలను రూపొందించి  ప్రజల డబ్బును కుమ్మటం కావచ్చు).

కృతజ్ఞతలు:
రాష్ట్ర ప్రజలు – ఈ  తానా తందానాలను; గానా భజానాలను రూపొందిచడానికి పన్ను రూపంలో డబ్బులిచ్చి సహకరిస్తునందుకు, ఓట్లు వేసి మరి తారాగాణాన్ని ఎన్నుకున్నందుకు, అతి ముఖ్యముగా ఇంత కర్చుచేసి కూడా ఈ సీరియల్‌ను వీక్షించనందుకు.

ఇది

మన రాష్ట్ర ప్రజల సౌజన్యముతో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి  సమర్పణ

post to facebook post to twitter Stumble It! Digg it post to friendfeed Share

ప్రకటనలు

Make a Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

14 వ్యాఖ్యలు to “తిరిగులేని మెగా సీరియల్ – అసెంబ్లీ”

RSS Feed for తేజస్వి Comments RSS Feed

ee andaru kanisam tinnadaniki edo okati matladu tunnaru…..
kani mana hon’ speaker garu matram just oka audience lo okariga machi patra poshincharu

రాజా, మంచి విశ్లేషణ!! హ హ!!

hmm… ఇది మామూలు సీరియల్ కాదు. Reality show

సరిగ్గా సెలవిచ్చారు!! నాకు ముందే ఆ ఆలోచన తట్టలేదు…..

హాస్య నటులెవరో చెప్పలేదు!

హాస్య నటులు మనమే నండి.

assembly gurinchi inka koddiga rasi unte baguntundi

కచ్చితముగా ప్రయత్నిస్తాను. మీ సలహాకు నా కృతజ్ఞతలు.

annaya, chaala baaga cheppavu

ee aalochana maatram kevvu keka


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: