దారము ఆధారము

Posted on సెప్టెంబర్ 4, 2009. Filed under: ఆధ్యాత్మికం | ట్యాగులు:, , , , , , , , , , , |


పూల మాలలు/పూల దండలు

ఈనాటి సైంటిస్టులందరూ కేవలము సృష్టిని గురించి పరిశోదనలు సలుపుతున్నారు. ఆధ్యాత్మిక వేత్తలు సృష్టికర్తను గురించి పరిశోదన చేస్తున్నారు. ఆధారాన్ని కాకుండా కేవలం అధేయాన్ని కనుగొనడానికి ప్రయత్నించడం తెలివితక్కునే చెప్పాలి. హారమునకు ఆధారమైన దారమును కాకుండా హారమును మాత్రమే చూసేవారు చాలా మంది ఉంటారు. ఆధారమును చూసేవారు ఏ కొద్ది మందో ఉంటారు. దారము ఆధారము, పుష్పములు అధేయములు. ఈనాడు పుష్పము నిన్న మొగ్గ, కాని దారము నిన్న దారమే, నేడు దారమే, రేపు దారమే, దారము వలే ఆధారమై మార్పు చెందనటువంటిదే దైవత్వము. దీనినే ఉపనిషత్తులు సూత్రేన మణిగణా ఇవ అన్నవి. ఈ జగత్తనే పుష్పములలో సూత్రమనే బ్రహ్మచేరి ఉంటుంది. కనుక అందరూ కూడా మణులవంటి వారే. అందరిలో చేరిన దైవత్వమే ఇందులో దారము వంటింది.

మూలం : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి వాఖ్య విభూతి నుంచి.

post to facebook post to twitter Stumble It! Digg it post to friendfeed Share

ప్రకటనలు

Make a Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

2 వ్యాఖ్యలు to “దారము ఆధారము”

RSS Feed for తేజస్వి Comments RSS Feed

గురువుల అనుగ్రహం అందరికీ లభించకపోవటం శిష్యులు పొందిన మానవజన్మనెత్తిన వారికి ఏది వుండవలెనో, ఏది ఉండకూడదో-ఆత్మ పరమాత్మ మహాసమాధి దివ్యాతి దివ్యమైన చరిత్ర అతీతమైన తురీయఆత్మస్థితి సమాధి స్థితికి కేవలం గురువు చూపులతో ఆత్మ సాక్షాత్కారం కలిగించిన అపూర్వమైన వేదాంతము ఆత్మ సాక్షాత్కారం ఈ తురీయ స్థితిని సత్ చిత్ ఆనంద స్వరూపమైన ఆత్మ స్థితి గా చెబుతుంది. ఈ 1 అనే అంకె ఆత్మ సాక్షాత్కార స్థితికి సమాధికి ఈ ఎంచుకోవటం చాలా చక్కగా ఉంది. కనిపించింది. బ్రహ్మ ఒకటి అంతటా వ్యాపించి ఉన్న సూక్ష్మ తత్వంఆత్మా సాక్షాత్కారం శరీరాన్ని విడిచాక సూక్ష్మచైతన్య తత్వం లోపల, బయట కూడా వుందని, అంతటా వున్నది ఒకటే బ్రహ్మ అని తెలుసుకోవటమే. ఆధ్యాత్మికపరంగా చూస్తే, పరమాత్మ – (పరబ్రహ్మ), (బ్రహ్మం) :ఆరు రుచులు వేరు, సారంబు యొక్కటి, సత్య నిష్ఠ వేరు, . ఆత్మ సత్య మొకటి.ఘటము లెన్ని యైన గగనంబు యేకమే పరమ ఋషులు వేరు, భావ్యుండు యొక్కడు బ్రహ్మ మన్నిటందు పరిపూర్ణమై యుండు.అఖిల జనుల కెల్ల బ్రహ్మసాక్షి నీవు మనసునిలిచి యుండుహృదయ మందు నున్న ఆత్మదెలియరో జగన్మిధ్యా బ్రహ్మసత్యమని నమ్మర తాననువాడు ఒకడున్నాడు. తన్ను వదలినపుడే తన పరిచయం కాగలదు. తన్ను వీడి తాను నిలుచు తత్త్వమే నిత్యం. తానని గ్రహించటం .

గురువుల అనుగ్రహం అందరికీ లభించకపోవటం శిష్యులు పొందిన మానవజన్మనెత్తిన వారికి ఏది వుండవలెనో, ఏది ఉండకూడదో-ఆత్మ పరమాత్మ మహా సమాధి దివ్యాతి దివ్యమైన చరిత్ర అతీతమైన తురీయ ఆత్మ స్థితి సమాధి స్థితికి కేవలం గురువు చూపులతో ఆత్మ సాక్షాత్కారం కలిగించిన అపూర్వమైన వేదాంతము ఆత్మ సాక్షాత్కారం ఈ తురీయ స్థితిని సత్ చిత్ ఆనంద స్వరూపమైన ఆత్మ స్థితి గా చెబుతుంది. ఈ 1 అనే అంకె ఆత్మ సాక్షాత్కార స్థితికి సమాధికి ఈ ఎంచుకోవటం చాలా చక్కగా ఉంది. కనిపించింది. బ్రహ్మ ఒకటి అంతటా వ్యాపించి ఉన్న సూక్ష్మ తత్వం ఆత్మా సాక్షాత్కారం శరీరాన్ని విడిచాక సూక్ష్మచైతన్య తత్వం లోపల, బయట కూడా వుందని, అంతటా వున్నది ఒకటే బ్రహ్మ అని తెలుసుకోవటమే. ఆధ్యాత్మికపరంగా చూస్తే, పరమాత్మ – (పరబ్రహ్మ), (బ్రహ్మం) :ఆరు రుచులు వేరు, సారంబు యొక్కటి, సత్య నిష్ఠ వేరు, . ఆత్మ సత్య మొకటి.ఘటము లెన్ని యైన గగనంబు యేకమే పరమ ఋషులు వేరు, భావ్యుండు యొక్కడు బ్రహ్మ మన్నిటందు పరిపూర్ణమై యుండు.అఖిల జనుల కెల్ల బ్రహ్మసాక్షి నీవు మనసునిలిచి యుండుహృదయ మందు నున్న ఆత్మదెలియరో జగన్మిధ్యా బ్రహ్మసత్యమని నమ్మర తాననువాడు ఒకడున్నాడు. తన్ను వదలినపుడే తన పరిచయం కాగలదు. తన్ను వీడి తాను నిలుచు తత్త్వమే నిత్యం. తానని గ్రహించటం ఈ 1 అనే అంకె ఆత్మ సాక్షాత్కార స్థితికి సమాధికి ఈ ఎంచుకోవటం చాలా చక్కగా ఉంది. కనిపించింది. బ్రహ్మ ఒకటి అంతటా వ్యాపించి ఉన్న సూక్ష్మ తత్వంఆత్మా సాక్షాత్కారం .’ఉపదేశం అన్న మాటకు అర్థం ఆత్మలో ఉండడం లేక ఆత్మగా ఉండడం. బయటి నుంచి ఆత్మను అన్వేషిస్తున్నంతసేపు ఆత్మ సాక్షాత్కారం అసంభవం అని చెప్పారు. అందుచేత ఆత్మ సాక్షాత్కారం కావాలంటే అమనస్కమైన చిత్తరాహిత్యం, ఆ చిత్తరాహిత్యానికి సౌశీల్యం, సౌశీల్య సంపాదనకు వైదిక కర్మానుష్ఠానం, సదాచారా సంపత్తీ ఉండాలి. … ఇంద్రియాలన్నిటిలోను మనస్సు గొప్పదనీ, మనస్సు కన్నా బుద్ధి గొప్పదనీ, బుద్ధికన్నా ఆత్మ సాక్షాత్కారం గొప్పదనీ వివరిస్తుంది. ఆత్మజ్ఞానం ఆత్మ చైతన్యం సూక్ష్మమౌనంలో ఉండాలి దేవునికి భాషలు తెలియవు. కనుక భాష యొక్క అవసరం లేదు. …. సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం దైవ ( ఆత్మ )సాక్షాత్కారం అని ..గురువు ద్వారానే అతి . సత్యాన్వేషణ – మొదటిభాగం : ఆత్మ జ్ఞానం అనేది ఎంతటి అత్యున్నతి స్థితి అంటే ఎదుటి …. సూక్ష్మసాధనల యొక్క అత్యున్నత లక్ష్యం దైవ ( ఆత్మ )సాక్షాత్కారం అని ..గురువు ద్వారానే అతి


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: