కల

మీ కలల సాకారం కోసం

Posted on జూన్ 20, 2009. Filed under: కల | ట్యాగులు:, , , , , , , |

అబ్దుల్ కలామ్ గారు కలల (Dreams) గురుంచి ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. కలల కనడంలోని గొప్పతనం ఏంటి? కలల ద్వారా ఏమిటి లాభం? ఒకవేళ ఈ ప్రశ్నలకు మీకు సమాధానం ఇదివరకే తెలిసివుంటే లేక తర్వాత తెలుసుకుంటారని అనుకుందాం, ఇక మనము చింతించాల్సిన విషయం “ఆ కలలను ఎలా సాకారం చేసుకోవాలి?!” మరి ఈ ప్రశ్నకు సమాధానముగా పలువురు పలు విషయాలను సెలవిస్తారు. కలల సాకారంతో పాటు సంతోషము, కార్య సిద్ధి, కీర్తి, ధనము మొదలగునవి సాకారం చేసుకొనుటకు మీకు నేను సూచించేది ఒక్కటే….

THE SECRET

ది సీక్రెట్
ఈ రహస్యం (The secret) మన చరిత్రలోని చాలా మంది ప్రముఖులకు తెలుసు. వారి దీన్ని ఉపయోగించుకొని వారి అభీష్టములను నెరవేర్చుకున్నరు. వాళ్లు ఆ రహస్యాన్ని ఇన్నాళ్లు దాచుంచారు. ఇప్పుడు అది బట్టబయలైంది. ఆ రహస్యాన్ని తెలుసుకొని కలలను సాకారం చేసుకొనుటకు, అభీష్టములు నెరవేర్చుకొనుటకు ఉపయోగించుట ఇక మీ వంతు.

THE SECRETకు సంబందించిన

  • e-పుస్తకం
  • audio-పుస్తకం
  • చిత్రము

ఇక్కడ లభిస్తుంది.

దీన్ని మీరు కచ్చితంగా DOWNLOAD చేసుకుని లాభపడతారని ఆశిస్తున్నాను.

గమనిక: మీరు download చేసుకున్నాక, పైన లంకె లో గల torrentను remove చేయ్యదని మనవి. వాటిని అలాగే seedingకు ఉంచండి. దీని వల్ల మీరు ఇతరులు the secret ను download చేసుకొనుటకు సాయం చేసినవారవుతారు.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 3 so far )

Liked it here?
Why not try sites on the blogroll...