Archive for డిసెంబర్, 2009

దిగజారిన ప్రవర్తన

Posted on డిసెంబర్ 16, 2009. Filed under: తెలుగు, Uncategorized | ట్యాగులు:, , , , , , , , , , , , , , |

కాంగ్రెస్ హై కమాండ్ రాత్రికి రాత్రి తెలంగాణ అంశమై ఒక తీర్మానం చేయడం కొందరికి ఆగ్రహం తెప్పించింది. ఆ నిర్ణయాన్ని చిదంబరం వెలువరించారు. ఇక్కడ తప్పొప్పులు గూర్చి నేను చర్చించ దలచలేదు. కాని, నిరసనలను తెలిపాల్సిన విధమే బాగో లేదు. కొందరు తమిళులు తెలంగాణపై మాట్లాడారని, పొట్టి శ్రీ రాములు వారి నెల్లూరు జిల్లాలో కొందరు ఉద్యమకారులు, చెన్నై నగరానికి దాహార్తి తీర్చే తెలుగు గంగ నీటిని ఆపివేసారు. చెన్నై నగర వాసులు వీరికి ఏమి అపకారం తలపెట్టారని, వీళ్లు ఈ పని చేయాలి? మేము మాత్రం ఏమైనా తక్కువ తిన్నామా అనే భావంతో వారు ఈ రోజు ఆంధ్ర నుంచి వచ్చే వహనాలను త్రిప్పి పంపివేస్తున్నారు.

మన ఆర్.టీ.సీ బస్సులను తగలబెడితే ఏమి వస్తుండండి?! మనము నవ నాగరిక సమాజంలో వున్నామన్నది మరుస్తున్నామెందుకు? రేపు బస్సు యాజ్యమాన్యం నష్టాన్ని పూరించడానికి, బస్సు ధరలను పెంచితే, ఇబ్బంది పడేడి ప్రయాణించే మనమే కదా!! ఈ విషయాలు, దాడిచేస్తున్నప్పుడు  ఉద్యమకారుల(దుండగలు) మదిలో మెదలదా? మెదలకేమి కాదు. వారిలోని రాక్షసానందాన్ని తీర్చుకోవడానికి, వారు అన్నీ వాస్తవాలు తెలిసినా, ఆగ్రహావేశాలకు లోనై, ఆ తప్పుడు పనులు చేస్తున్నారు. ఉద్యమం పేరుతో, ఆంధ్ర ప్రజలు మానవతా విలువలను విస్మరిస్తున్నారు. మానవీయ దృష్టిని కోల్పోతున్నారు. కొత్త రాష్ట్రాల గొడవలో, వున్న రాష్ట్రాన్ని నరకప్రయం చేయడం ఏ విధంగా సమంజసం.

మసను, బుద్ధి రెండింటిని వీలైనంత మేరకు వాడి, క్రోదావేశాలకు లోనుకాకుండా, ఆలోచించి పరిష్కారం సాధించాలి. అంతే గాని పనులు మానివేసి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ద్వారా కాదు. మన ప్రవర్తనను దిగజార్చుకొనే విధంగా కాదు.

Read Full Post | Make a Comment ( 7 వ్యాఖ్యలు )

ప్రజలను మబ్బెపెడుతున్నారు

Posted on డిసెంబర్ 11, 2009. Filed under: తెలుగు | ట్యాగులు:, , |

ప్రత్యేక తెలంగాణ వస్తే మాత్రం, ఆ ప్రాంతం బాగుపడిపోతుందా? ఈ విషయమై ఆలోచించాకే ప్రజలు వేర్పాటువాదాన్ని సమర్థించాలని నా మనవి. కాని, ఊరికే భావోద్వేగాలకు లోనై, ప్రాంతీయ అభిమానాన్ని రెచ్చగొడుతున్న రాజకీయ నక్కల మాటల వలలో పడి మనం గొర్రలు కానవసరం లేదు.

అంతర్జాలంలో తెలంగాణపై జరుగుతున్న చర్చలలో, తాడేపల్లి గారి కలగూరగంపలోని సమైక్యానికి సౌహార్ద పునాది అనే టపాలో LBS గారి వ్యాఖ్యను గమనించండి.

If this movement is all about people’s problems, I would not have disagreed. It all started with Congress internal power politics during the 1960”s soon after the formation of the State. The Telangana Congress leaders have since been successfully transferring their political frustrations and disppointments to the ordinary Telangana public. They made them identify with their cause by talking about people”s unemployment and squarely attributed it to non-Telanagana People. They made good money in their political posts in the last 53 years. Not only that, they made their sons and daughters too as MLAs and MPs and even Ministers. But the responsibility of developing Telangana is not theirs.

Whenever there is no Telangana CM in sight, a great hue and cry starts in Telangana. In this connection you will do well to remember that there has been no Telangana CM for the last 27 years. But simultaneously there has been no Coasta CM either for the last 20 years. But the Coastals never complained. They won’t. There are many things as these, but it has been a headache with the Telangana leaders to read regional discrimination in everything that takes place in the State. I feel this mindset should change. Otherwise, even a separate Telangana will fail to survive. They will play the same regional game with the Telangana govt as they are playing now with AP Govt. I personally know of a Palamurian who hates everyone outside his district.

If these leaders are so concerned about Telangana people’s woes, what are they doing, while they themselves are in power as MLAs and MPs and Ministers ? They do nothing for Telangana. Nor do they have any will. The Non-Telangana regions are their favourite whipping boy, their lame excuse. The Telangana people will surely come to know of this bluff sooner or later.

Water scarcity, jobs etc, these are not the problems peculiar to Telangana only. These are there everywhere in the world. But trying to cook up a separatist ideology on their basis is the worst unpardonable perversion. Actually there are no jobs in the Telugu Coasta and Rayalaseema. That’s why they migrate to Hyderabad. Government neglected all regions and developed Hyderabad only. This is what we should fight, not each other.

The non-Telangana people never had a State of their own in thier 1000 years of history. They have always been part of some other foreign empire. Even now they are part of India and a bigger State called Andhra Pradesh. Nothing was specially given to them by anybody. But if they developed as little as they did, they owe it purely to their own personal sweat of the brow and God’s grace.

తెలుగువారందరము ఒక్కరమే. కలిసుంటే కలదు సుఖం. సమైక్యాంధ్రనే మనం ఆశిద్దాం.

Read Full Post | Make a Comment ( 5 వ్యాఖ్యలు )

Liked it here?
Why not try sites on the blogroll...